సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.
2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సమగ్ర శిక్ష - ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ మరియు ఎడ్యుకేషన్, పి ప్రైమరీ పాఠశాలలను, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 26.05.2026 న ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలలో 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ & స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్ర శిక్ష, తెలంగాణ. డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాలల్లో 5,538 పోస్టులను భర్తీ చేయడానికి నియామకాలు జరుగుతూ ఉన్నాయి. సంబంధిత జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO) ద్వారా నోటిఫికేషన్ జారీ చేయబడ్డాయి. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) గారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేస...

















