ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త! ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, తెలంగాణ ప్రభుత్వం ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ భారీ శుభవార్త చెప్పింది. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేయడానికి పత్రిక ప్రకటన 11.05.2026 న విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్టుల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్ - 01, ల్యాబ్ టెక్నీషియన్ - 01. విద్యార్హత : మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం.. MBBS లేదా ఆపై విద్యార్హత కలిగి ఉండాలి. కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.72,000/- జీతం చెల్లిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం.. B.Sc(MLT/ DMLT/ MLT) అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.21,000/- జీతం చెల్లిస్తారు. అదనపు అర్హతల...
























