ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, తెలంగాణ ప్రభుత్వం ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ భారీ శుభవార్త చెప్పింది. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేయడానికి పత్రిక ప్రకటన 11.05.2026 న విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఆఫీసర్ - 01,
- ల్యాబ్ టెక్నీషియన్ - 01.
విద్యార్హత :
మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం.. MBBS లేదా ఆపై విద్యార్హత కలిగి ఉండాలి.
కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.72,000/- జీతం చెల్లిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం.. B.Sc(MLT/ DMLT/ MLT) అర్హత కలిగి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.21,000/- జీతం చెల్లిస్తారు.
అదనపు అర్హతలు :
- పైన పేర్కొన్న రెండు పోస్టులకు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, ఇమెయిల్ వినియోగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. తదుపరి రాత పరీక్ష రాత పరీక్ష ఫలితాల పరిశీలన అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- ART Centre, MGM Hospital, Warangal.
- అభ్యర్థులు పూర్తి వివరాలతో బయోడేటా అర్హత సర్టిఫికెట్లు అసిస్టెంట్ జిరాక్స్ పత్రాలు సమర్పించాలి.
సందేహాలను నివృత్తి కోసం 9177998600 సంప్రదించండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ :: 13.05.2026 నుండి,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 20.05.2026 సాయంత్రం 04:00 వరకు.
అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన :: 21.05.2026 ఉదయం 10:00 వరకు,
రాత పరీక్ష తేదీ :: 28.05.2026 ఉదయం 10:00 నుండి 11:00 వరకు,
ఫలితాల ప్రకటన :: 28.05.2026 మధ్యాహ్నం 02:00 వరకు,
ఇంటర్వ్యూ :
- రాత పరీక్షలో అత్యధిక మార్పులు సాధించిన తొలి 5 మంది అభ్యర్థులకు అదే రోజు (28.05.2026) ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



























Comments
Post a Comment