ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానం..
Arogya Mithra JOBs 2026: ఆరోగ్య మిత్ర ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 31లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనుబంధ సంస్థల్లో "ఆరోగ్య మిత్ర" ఉద్యోగ అవకాశాల కోసం వారికి వారికి శుభవార్త!
🎯 ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనుబంధ నెట్వర్క్ ఆసుపత్రుల్లో (New Employees Health Scheme - New EHS) హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రాంగూడ ఏరియాలలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయుటకు ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల అయినది.. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 31.10.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
🔰 విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత,
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- పిజిడిసిఏ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
✨అనుభవం :
- కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
- ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆరోగ్య సంస్థలో సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
✨ వయోపరిమితి :
- 31.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔎 ఎంపిక విధానం :
- అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది అంశాల ఆధారంగా నిర్వహించబడుతుంది.
- విద్యార్హత మెరిట్
- పని అనుభవం
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
పని ప్రదేశాలు :
- హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రాంగూడ.
పని సమయం :
- నైట్ షిఫ్ట్ (నైట్ డ్యూటీ మాత్రమే)
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్య మిత్ర నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు తో పాటు ఈ క్రింది పత్రాలు సమర్పించాలి.
- తాజా బయోడేటా
- విద్యార్హత ధ్రువపత్రాల ప్రతులు
- అనుభవ ధ్రువపత్రాలు.
దరఖాస్తు చిరునామా :
- మున్సిపల్ కార్యాలయం షాద్ నగర్ నందు కార్యాలయం పని వేళల యందు దరఖాస్తు సమర్పించుకోవాలి.
ముఖ్య గమనిక :
- అందిన దరఖాస్తులను పరిశీలించి వ్యక్తిగత ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుంది.
- వ్యక్తిగత ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం తదితర వివరాలు షార్క్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ప్రత్యేకంగా తెలియజేస్తారు.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://efms.serp.telangana.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: 👇.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 27.10.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 31.10.2026 at 04:59 PM.
సందేహాల నివృత్తి కోసం 9640094832 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.























Comments
Post a Comment