ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల లో 247 కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. AP Chittoor District Inviting Applications for 247 Contract Outsourcing JOBs Apply here..
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల లో 247 కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ చిత్తూరు, మదనపల్లి జిల్లా మెడికల్ కాలేజ్ & ప్రభుత్వ ఆసుపత్రి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జనవరి 14, 2024 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్.. ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫామ్, అధికారిక నోటిఫికేషన్ Pdf మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 247 . ప్రభుత్వ వైద్య కళాశాల నందు పోస్టులు : 67 , ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు పోస్టులు : 180 . పోస్టులు/ విభాగాల వారీగా ఖాళ