Govt Jobs 2022 | డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | ఎంపిక విధానం వివరాలివే..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఎలాంటి అనుభవం అవసరం లేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఖాళీల వివరాలు, విద్యార్హత, సిలబస్, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ 'గ్రూప్-A' పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 253. పోస్ట్ పేరు: అసిస్టెంట్ కమాండెంట్. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) - 66, ◆ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 29, ◆ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 62, ◆ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 14, ◆సశాస్త్ర సీమా బల్ (SSB) - 14.. ఇలా మొత్తం 253 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత: ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన