Govt Jobs 2022 | డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | ఎంపిక విధానం వివరాలివే..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!
డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఎలాంటి అనుభవం అవసరం లేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఖాళీల వివరాలు, విద్యార్హత, సిలబస్, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ 'గ్రూప్-A' పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 253.
పోస్ట్ పేరు: అసిస్టెంట్ కమాండెంట్.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) - 66,
◆ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 29,
◆ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 62,
◆ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 14,
◆సశాస్త్ర సీమా బల్ (SSB) - 14.. ఇలా మొత్తం 253 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగి ఉండాలి.
వయసు: ఆగస్టు1, రెండు వేల ఇరవై రెండు నాటికి 20 నుండి 25 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి, భారతీయ అభ్యర్థులే ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.200/-.
ఎస్సీ /ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం, సిలబస్, దరఖాస్తు విధానం, పరీక్ష సెంటర్ల వివరాలు.. తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
అధికారిక వెబ్సైట్: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు Direct Link https://www.upsconline.nic.in/
Comments
Post a Comment