ఇంటర్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగఅవకాశాలు తెలుగు రాష్ట్రాల వారికి బంపర్ అవకాశం దరఖాస్తు లింక్ ఇదే NITP Non-Teaching Permanent JOBs Notification Out! Hurry Up!
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhGvg36ryCqsQSe3pWJ-XxIBlKWilrls7q6xkby7-oqQ3CFtM3Rv3hqJasKqVBBO9w4Fqa6vsYRcvSgDz1oUg8EASgteeuufI6TQONv3qu7soWl0Nmv18KMqoKg5rH1LZwaxF5-U84zbA6_ZjYkWYEth6nrFX2szFbJgshzankzwSBihOWEUxqtKVNQSjk/w674-h379/NITP%20Non-Teaching%20Recruitment%202023.jpg)
ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలతో శాశ్వత ఉద్యోగాల బట్టి కి పాట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటి) లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాల నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థుల కోసం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ శాశ్వత ఉద్యోగాల కోసం ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి దిగువ పేర్కొన్న అటువంటి సమాచారాన్ని శూన్యంగా పరిశీలన చేయండి. అధికారిక వెబ్సైట్, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ మొదలైనవి ఇక్కడ పొందుపరచడం జరిగింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 47 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : సూపరిటెండెంట్ - 05, టెక్నికల్ అసిస్టెంట్ - 11, టెక్నీషియన్ - 18, జూనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) - 06, ఆఫీస్ అటెండెంట్ - 07. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంద