పదోతరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ MDSL 531 Non-Executives Recruitment 2023 Apply Online here..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబైలోని మజాగా డాక్ షిప్ బిల్డర్స్ (MDSL) లిమిటెడ్, వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ తాత్కాలిక ప్రాతిపదికన మూడు సంవత్సరాలు లేదా +1సంవత్సరం పొడగింపుతో ఉద్యోగాల భక్తికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 12 నుండి ఆగస్టు 21వ తేదీ మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 531 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : ఏసి రిఫ్రిజిరేషన్ మెకానిక్ - 03, కార్పెంటర్ - 16, చిప్పర్ గ్రైండర్ - 07, కాంపోజిట్ వెల్డర్ - 22, కంప్రెసర్ అటెండెంట్ - 04, డీజిల్ కాం మోటర్ మెకానిక్ - 08, డ్రైవర్ - 06, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ - 04, ఎలక్ట్రీషియన్ - 46, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 05, ఫీట్టర్ - 51, గ్యాస్ కట్టర్ - 09, హిందీ ట్రాన్స్లేటర్ - 01, జూనియర్ డ్రాఫ్ట్ మాన్ (ఎలక్ట్రికల్) - 11, జూనియర్ డ్రాఫ్ట్ మాన్ (సివిల్) - 01, జూనియర్ డ్రాఫ్ట్ మ