Govt Job Alert 2022 | 10, ఐ టీ ఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో 1041 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
Govt jobs 2022 | మజగావ్డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.| పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
AP TET 2022 | AP TET Final Key & Response Sheet Out | Download process here.
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు వివిధ రకాల నోటిఫికేషన్లు విడుదలవుతూనే వుంది. దీనిలో భాగంగానే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన మహా నగరం అయినా ముంబాయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా మజగావ్డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ముంబాయి).. 1041పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 30 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 1041పోస్టులు
తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. రిజిస్టర్ అవ్వండిలా.
విభాగాల వారీగా పోస్టులు:
1. ఎలాక్ట్రిసియన్,
2. పైప్ పిట్టర్,
3. పెయింటర్,
4. హిందీ ట్రాన్సలేటర్,
5. రిగ్గర్,
6. స్టోర్ కీపర్,
7. సెఫ్టీ ఇన్స్పెక్టర్,
8. ఫార్మసీస్ట్,
9. పారమెడిక్స్,
10. జూనియర్ క్యాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్,
11. సెయిల్ మేకర్ తదితరాలు.
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
పని విభాగాలు:
1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్
2. రేడియో మెకానిక్, రాడార్ ఎయిర్క్రాఫ్ట్
3. టెలివిజన్(వీడియో) మెకానిక్
4. మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్యూప్మెంట్ మేయింటనెన్స్
5. మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ తదితరాలు...
ఉచిత IAS శిక్షణకు సోనూసూద్ దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..
విద్యా అర్హతలు:
పోస్టును అనుసరించి అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఐ టీ ఐ, డిప్లొమా, డిగ్రీ, పోస్టుగ్రాడ్యువేషన్ ఉత్తీర్ణులై, మరియు నేషనల్ అప్రెంటిసషిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 30 2022 నాటికి ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ఎపికైనా అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు
అదికారిక వెబ్ సైట్: https://mazagondock.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment