IIT Hyderabad Non-Teaching Staff Notification 2022 | 10, ITI, Diploma, Degree & PG తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి సమాచారం ఇదే.
Hyderabad Job Alert 2022 | పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
సంగారెడ్డి కందిలో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) హైదరాబాదులో నాన్-టీచింగ్ 31పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 19, 2022 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైనా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 31పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. చీఫ్ లైబ్రరీ ఆఫీసర్: 01 పోస్టు
2. టెక్నికల్ ఆఫీసర్: 04 పోస్టులు
3. సెక్షన్ ఆఫీసర్: 01 పోస్టు
4. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 పోస్టు
5. అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01 పోస్టు
6. జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 02 పోస్టులు
7. మల్టి స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్1: 06 పోస్టులు
8. టెక్నికల్ సూపరింటెండెంట్: 04 పోస్టులు
9. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్: 02 పోస్టులు
10. జూనియర్ టెక్నీషియన్: 09 పోస్టులు.
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.







దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 19 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వేతనాలను చెల్లిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి బేసిక్ పే రూ.18,000/- నుండి రూ.2,15,900 /- వరకు ప్రతి నెల అన్నీ అలవెన్సులతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
అదికారిక వెబ్ సైట్: https://www.iith.ac.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment