WDCW-560-Anganwadi-Supervisor-Recruitment-2022 | అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
AP Jobs 2022 | ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ల్లో 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్ -2)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్ -2) పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్లు, సూపర్వైజర్లతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5 2022 నుంచి సెప్టెంబర్ 12 2022 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 560పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు:
కర్నూలు జోన్ - 216,
ఏలూరు జోన్ - 142,
ఒంగోలు జోన్ - 126,
విశాఖ పట్నం జోన్ - 76.
ఈ నాలుగుజోన్ల పరిధిలో కేటాయించే కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
విద్యా అర్హతలు:
అభ్యర్థులకు కనీసం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 21 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి, రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
హాల్ టిక్కెట్:
హాల్ టిక్కెట్ సెప్టెంబర్ 15 2022 నుంచి సెప్టెంబర్ 17 2022 వరకు డౌన్లోడ్ చేసుకోవాలి.
రాత పరీక్ష తేదీ:
సెప్టెంబర్ 18 2022 నాడు రాత పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 05, 2022 నుండి ప్రారంభమైనవి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 12, 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలను చెల్లిస్తారు.
అదికారిక వెబ్ సైట్: https://wdcw.ap.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment