విశాఖపట్నం లోని ఐఐఎం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు లింక్ ఇదే. IIM Visakhapatnam Faculty Recruitment 2023 Apply here..
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగార్థలకు శుభవార్త! విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అద్భుత అకాడమిక్ రికార్డు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఇక్కడ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు ఫామ్ ముఖ్య తేదీలు పోస్టుల వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : విభాగాలు : మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యుర్షిప్, స్ట్రాటజీ, పబ్లిక్ పాలసీ. టీచింగ్ విభాగాలు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో పిహెచ్డి డిగ్రీ/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే టీచింగ్/ ఇండస్ట్రీ/ రీసెర్చ్ విభాగాల్లో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం