ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. DMHO NHM Opening JOBS Check Details & Download Application form here.
జిల్లా ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
జనరల్ నర్సింగ్ మరియు మెడ్ వైఫరీ కోర్స్ అలాగే సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ తూర్పుగోదావరి జిల్లా, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 09 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 11.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ తూర్పుగోదావరి జిల్లా.
పోస్టుల సంఖ్య : 09.
పోస్టులు :
- ఆడియోలజీస్ట్ కం స్పీచ్ - 03,
- చైల్డ్ సైకాలజిస్ట్ - 02,
- ఆప్టోమెట్రిస్ట్ - 01,
- డెంటల్ టెక్నీషియన్ - 02,
- స్టాఫ్ నర్స్ - 01.
వేతనం : పోస్టులను అనుసరించి రూ.27,675/- నుండి రూ.36,465/- వరకు ప్రతినెల చెల్లిస్తారు.
ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయసు : 52 సంవత్సరాలకు మించకూడదు.
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- పోస్టులను అనుసరించి జనరల్ నర్సింగ్/ మిడ్ వైఫరీ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రార్ధనత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ, అకడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా, అనుభవం & ప్రభుత్వం/ ప్రైవేటు ఆసుపత్రుల్లో (కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ విధానంలో నియమితులై) అందించిన సేవలకు బోనస్ మార్కులు కేటాయిస్తూ మొత్తం 100 మార్పులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలకు 75% మార్కులు,
- సంబంధిత అర్హతకు 10% మార్కులు.
- అందించిన సేవలకు 14% మార్కులు కేటాయిస్తారు.
📌 దరఖాస్తుదారులు నోటిఫికేషన్ తో జత చేయబడిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://eastgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 26.02.2026 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 11.03.2026 05.00 PM వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment