ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.
జిల్లా కలెక్టరేట్ మరియు రివిజన్ రెవిన్యూ డివిజన్లలో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వై.ఎస్.ఆర్ కడప జిల్లా, కలెక్టరేట్ కడప నందు టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఈ డిస్టిక్ మేనేజర్, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పులివెందుల నందు టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఈ డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,500/- జీతం చెల్లిస్తారు. పూర్తిగా ఈ నియామకాలు కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో మాత్రమే.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ లో కొలువుల జాతర ☝ పోస్ట్ పేరు : e-District Manager, E-divisional Manager. జిల్లా :: వైయస్సార్ కడప జిల్లా. ఖాళీల సంఖ్య :: 02 (కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే) వేతన వివరాలు : ప్రతినెల రూ.22,500/- వేతనం చెల్లిస్తారు. రెండు సంవత్సరాలకు ...









