దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లను ఒకే దగ్గర అందించడానికి ఈ పేజీ రూపొందించబడింది. వివిద అర్హతల తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ప్రతి రోజు ఈ పేజీను సందర్శించి తాజా అప్డేట్ లను ఇక్కడ అందుకోండి.
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here.
స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here.
కేంద్ర ప్రభుత్వ వివిద శాఖలో భారీగా ఉద్యోగాలు, దాదాపు 1,00,204 పోస్టుల భర్తీ..Apply here till Notification released Soon..
విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల, దాదాపు 3500 పోస్టుల భర్తీ..Apply here till Notification released Soon..
తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here till Notification released Soon..
దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం వీడియో చూడండి 👇
📍 సూచన:ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
నిరుద్యోగులకు శుభవార్త! పాఠశాల విద్యాశాఖ, వివిధ జిల్లాల్లో టీచర్ కొరత ఉందని, ఆయా జిల్లాల్లో విద్య వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా పదివేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం. అయినా కానీ కొన్ని జిల్లాల్లో టీచర్ల కొరత అలాగే ఉంది. విద్యార్థులకు తగిన సమయంలో విద్యా పోతన జరగాలని ఉద్దేశంతో (అకాడమిక్ ఇన్స్టక్టర్లు) అవసరమని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా ఆయా పోస్టుల భర్తీకి ఈ క్రింద సూచించిన విధంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల ఖాళీల వివరాలు: గద్వాల్ జిల్లా - 244, నారాయణపేట జిల్లా - 320, వికారాబాద్ జిల్లా -123, మేడ్చల్ జిల్లా - 520, రంగారెడ్డి జిల్లా - 221. అర్హతలు : ఇంటర్మీడియట్ తో D.Ed/ డిగ్రీ తో B.Ed, అలాగే TET సంబంధిత పేపర్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలు : మండల విద్యాశాఖ అధికారి గారు అందిన దరఖాస్తుల ఆధారంగా, అకాడమిక్ టెక్నికల్ వి...
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యా సంవత్సరం (2024-25) వరకు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలో మొత్తం 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేసేవారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించడంతో అతిథి అధ్యాపకులు సంఖ్య 398 కి తగ్గింది. వీరికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే అధ్యాపకుల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 494 అతిథి అధ్యాపకులను నియమించుకోవాలని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇలా మొత్తం 892 అతిథి అధ్యాపకులు మార్చి 31, 2025 వరకు విధులు నిర్వర్తించాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 494 అతిథి అధ్యాపకులతో పాటు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ సబార్డినేట్ విభాగంలో ఖాళీగా ఉన్న 72 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం. వేతన వివరాలు : అతిథి అధ్యాపకులకు గరిష్ట...
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ, డిప్లొమా అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: భారత ప్రభుత్వ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (CPSE) విభాగానికి చెందిన, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ & హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అన్ని వర్గాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారులు నోటిఫికేషన్ ను, అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 131 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఏదైనా విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ 20% మార్కులతో అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. వయోపరిమితి : 27.1...
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సికింద్రాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 25.10.2025న జారీ చేయబడింది. ఆసక్తి కలిగిన భారతీయ క్రీడాకారులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను 24.11.2025 రాత్రి 11:59 వరకు సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ఆటలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి, పథకాలను సాధించి ఉండాలి. వయోపరిమితి : 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల స...
రాత పరీక్ష లేకుండా! ఐటిఐ అర్హతతో భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. నేవల్ షిప్ రిపేర్ యాడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 210 అప్రెంటిస్ సీట్ల భర్తీకి SSC/ ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24.10.2025 నుండి ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 23.11.2025 . నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 210 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి అర్హతతో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT/SCVT) నుండి సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 📌 ఇప్పటికే అప్రెంటిషిప్ శిక్షణ పూర్తి చేసిన వారు అనర్హులు. వయోపరిమితి : 23.11.2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికలు : ITI లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రకారం ...
💁🏻♂️ డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పిజిడిఎం అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఉత్తరప్రదేశ్ నోయిడా లోని ప్రాజెక్ట్ మరియు డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా ఇంజనీర్, డిగ్రీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 20.11.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 87. 📋 విభాగాల వారీగా ఖాళీలు : డిప్లొమా ఇంజనీర్ - 15, డిగ్రీ ఇంజనీర్ - 72. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పిజిడిఎం అర్హతలు కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 30.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్...
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి హైదరాబాద్, త్వరలో నిర్వహించబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం విద్యార్థులకు అభ్యాస దీపికలను అందుబాటులో తెచ్చింది. సులభతరంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత వీటిని రూపొందించింది. విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని చదవడం ద్వారా పబ్లిక్ పరీక్షల్లో 100% మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 10th Class అభ్యాస దీపికలు ఇక్కడ డౌన్లోడ్ చేయండి గణితం, బౌతీక, జీవ, సాంఘిక శాస్త్రాల అభ్యాస దీపికలు 2025-26 తెలుగు & English medium Available here.. ➤ గణితం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ➤ గణితం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ➤ బౌతీక శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ➤ బౌతీక శాస్త్రం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ➤ జీవ శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ➤ జీవ శాస్త్రం ...
ఉద్యోగార్థులకు శుభవార్త! భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో (All RRBs) 2570 ఉద్యోగాల భర్తీకి భారీ చిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. JE, DMS, CMA ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ బంపర్ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటి నుండే ఒక ప్రిపరేషన్ ప్లాన్ తో చదివితే పైన పేర్కొన్న పోస్టులను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 2570. విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి కెమికల్ టెక్నాలజీ/ మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిప్లోమా, బీ.ఎస్సి తో ఫిజిక్స్ & కెమిస్ట్రీ చదివి ఉండాలి, సంబంధిత విభాగంలో బీ.ఈ, బీ.టెక్ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : తేదీ 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే 33 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ...
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 మరియు టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్న 258 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంబంధిత విభాగంలో బీ.ఈ/ బీ.టెక్ అర్హత తో గెట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో 258 శాశ్వత కొలువులకు తో నోటిఫికేషన్ జారీ చేసి.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 25.10.2025 నుండి 16.11.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్స్ దిగువన ఉన్నవి చూడండి. షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click ...
జిల్లా KGBV పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ: ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం శుభవార్త చెప్పింది. అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది యువత ఈ ఉద్యోగాల కోసం ( 27.10.2025 ) రేపటి లోగా దరఖాస్తు సమర్పించుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్టుల వారీగా ఖాళీలు : అకౌంటెంట్ - 03, ఏఎన్ఎం - 02. 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ విద్యార్హత : అకౌంటెంట్ పోస్టుల కోసం కామర్స్/ బీకాం కంప్యూటర్స్ విభాగంలో డిగ్రీ అర్హత, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంకామ్ అర్హతలు అవసరం. ఏఎన్ఎం పోస్టుల కోసం ఇంటర్మీడియట్ అర్హతతో ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ అర్హత అవసరం. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. ఇంటర్వ్యూ సమయం...
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా! తపాలా శాఖ 348 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి అనుభవం వద్దు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09.10.2025 నుండి, 29.10.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 22 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల సర్కిల్ లలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి "డిగ్రీ పూర్తి చేసిన" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt. No.: IPPB/CO/HR/RECT./2025-26/03 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగునవి మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 348. రాష్ట్రాల/ పోస్టుల వారీగా ఖాళీలు : పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్ . విద్యార్హత: ప్రభు...
ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్-బీ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 226 పోస్టుల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసి ఉద్యోగంలో జాయిన్ చేసుకోవడానికి. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అఫ్ లైన్ లో దరఖాస్తులను 07.10.2025 నుండి, 0 6.11.2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అధికారిక నోటిఫికేషన్ Pdf ఆఫ్ లైన్ దరఖాస్తు Pdf మీకోసం ఇక్కడ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 226. రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, జి.ఎన్.ఎం విభాగంలో డిప్లోమా/ నర్సింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నందు నర్సులు గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి: తేదీ: 06.11...
మహిళలకు ఉద్యోగ అవకాశాలు.. 💁🏻♂️ సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త! 🎯 జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, శిశు గృహం అనంతపురం. ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 04.11.2025 . రాష్ట్రంలోని స్థానిక జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 02. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఆయా - 01, డాక్టర్ - 02. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి పదవ తరగతి పాస్/ ఫెయిల్, MBBS అర్హత కలిగి ఉండాలి, సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో భాగంగా అనుభవం సర్టిఫికెట్ సమర్పించ...
నర్సింగ్ కోర్సు అర్హత తో.. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు బంపర్ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మొత్తం 422 శాశ్వత పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయినది. డాక్టర్ రామ్మోహన్ లోహిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (DRRMLIMS), 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన Advt.No.360/Estb.-2/Rectt./Dr.RMLIMS/2025, Dated:21.10.2025 వెలువడింది. అర్హులైన (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.10.2025 నుండి, 15.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 422. వర్గాల వారీగా పోస్టులు : UR లకు - 169, OBC లకు - 114, SC లకు - 88, ST లకు - 09, EWS లకు - 42, ఇలా మొత్తం - 422. పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయినది. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్ట...
నిరుద్యోగులకు శుభవార్త! ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ట్రైనీ సూపర్వైజర్, మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ SSM Manpower Services Cyberhills Colony, PJR Nagar, Gachibowli, Hyderabad, Telangana "బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్" విభాగం ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బిటెక్, ఎంఎస్సీ, అర్హతలు కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: ట్రైనీ హెల్పర్ ట్రైనింగ్ సూపర్వైజర్ గ్రాడ్యుయేట్ సూపర్వైజర్ అర్హతలు: ట్రైనీ హెల్పర్ పోస్టుల కోసం.. పదో తరగతి, ఇంటర్మీడియట్, (ఫిట్టర్/ ఎలక్ట్రికల్/ డీజిల్ మెకానిక్) విభాగంలో ఐటిఐ అర్హత కలిగి ఉండాలి. ట్రైనింగ్ సూపర్వైజర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం.. బీఎస్సీ కెమిస్ట్రీ, బి.ఫార్మసీ, బీ.టెక్, ఎమ్మెస్సీ, ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండా...
ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 💁🏻♂️ సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, కర్నూలు జిల్లా. ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి NOTIFICATION No. 02/2025 తేదీ: 15.10.2025 జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 01.11.2025 . రాష్ట్రంలోని 26 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఆఫీస్ సబార్డినేట్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. 8వ తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అర్హత కలిగి ఉండాలి, ఇతర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 🔰...
టీచర్, ఇతర నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ (NESTS), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్,(EMRS) పాఠశాలలో VI - XII తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న టీచింగ్ & నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 23.10.2025 వరకు సమర్పించవచ్చు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 7,267. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: EMRS ప్రిన్సిపల్ - 225, EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) - 1460, EMRS ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs) - 3962, ఫిమేల్ స్టాఫ్ నర్స్ - 550, హాస్టల్ వార్డెన్ - 635, EMRS అకౌంటెంట్ - 61, EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్...
రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం : ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ ADVERTISEMENT No. CRPD/SCO/2025-26/12 & ADVERTISEMENT No. CRPD/SCO/2025-26/14 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు గ్రామీ ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 28.10.2025 వరకు సమర్పించవచ్చు.. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10. పోస్టుల వారీగా ఖాళీలు : డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్) - 03, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (P&R - F&RD) - 01, మేనేజర్ - (P&R - F&RD) - 02, మేనేజర్ (రీసెర్చ్ అనలిస్ట్) - 04. అర్హత ప్రమాణాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అన...
Comments
Post a Comment