పదో తరగతి, డిగ్రీ తో ప్రభుత్వ దావఖాన లో ఉద్యోగాలు | APVVP Recruitment 2023 | No Exam Required | Apply here.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, అ జిల్లా లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్పులతో ఎంపిక. నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉద్యోగ ప్రకటన ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయనగరం జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 04. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: థియేటర్ అసిస్టెంట్ - 02, ఆడియో మెట్రీసియన్/ ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ - 02. విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి ఆడియోలజి, అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాలకు మిం