CBSE SSC and Inter Results 2022 Released | Download Mark memo here @cbse.gov.in/
ఇక్కడ క్లిక్ చేసి :: CBSE SSC and Inter 2022 ఫలితాలు పొందడి.. CBSE - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డ్ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు ప్రకటించారు. విద్యార్థులు CBSE 10వ తరగతి & 12వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని, అధికారిక వెబ్ సైట్ లోని CBSE ఫలితాలకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి పాఠశాల కోడ్, రోల్ నెంబర్, పుట్టిన తేదీ, మొదలగు వివరాలతో.. లాగిన్ మార్కె షీట్లు డౌన్లోడ్ చేయవచ్చునని సూచనలు చేశారు. అలాగే బోర్డ్ వెబ్సైట్ పాటు ఫలితాలను DigiLocker, UMANG యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. CBSE 10వ తరగతి టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుండి మే 24 వరకు నిర్వహించారు. CBSE 12వ తరగతి టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుండి జూన్ 15 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నది.. CBSE టర్మ్-2 ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేయడం ఎలా? CBSE టర్మ్-2 ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: ht