CAS Specialist Officer Recruitment 2021 | Apply 47 posts of Program Officer | No Exam Required | Just Attend the Interview on 12.10.2021. and get the job.. @ elearningbadi.in
తెలంగాణ ప్రభుత్వం ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎఫ్& ఐ) హైదరాబాద్ నుండి వాకింగ్ ఇంటర్వ్యూల ద్వారా ఒప్పంద ప్రాతిపదికన సిఏఎస్ స్పెషలిస్ట్ ల భర్తీకి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుపునిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా నియమితులైన వారు మార్చి 31 2022 వరకు.. విధులలో కొనసాగవచ్చు. లేదా అవసరాన్ని బట్టి పొడిగించబడును.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 47, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అబ్ స్ట్రేస్టిక్స్ అండ్ గైనకాలజీ - 33, 2. రేడియాలజీ - 09, 3. ఈ ఎన్ టి - 03, 4. సైకియాట్రి - 02.. మొదలగు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లమా/ డిగ్రీ/ డి ఎన్ బి ఉత్తీర్ణత తో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి. వయసు: జూలై 1, 2021 నాటికి 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు అనుమతించారు. ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు 5 సంవత్సరాలు. మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు. వికలాంగులకు పది సంవత్సరాలు. ఈ డబ్ల్యూ ఎఫ్ వర్గాలకు చెందిన వారికి పది సంవత్సరాలుగా సడలింపు లను కల్పించారు. ఎంపిక విధానం: ఎ...