CAS Specialist Officer Recruitment 2021 | Apply 47 posts of Program Officer | No Exam Required | Just Attend the Interview on 12.10.2021. and get the job.. @ elearningbadi.in
తెలంగాణ ప్రభుత్వం ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎఫ్& ఐ) హైదరాబాద్ నుండి వాకింగ్ ఇంటర్వ్యూల ద్వారా ఒప్పంద ప్రాతిపదికన సిఏఎస్ స్పెషలిస్ట్ ల భర్తీకి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుపునిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా నియమితులైన వారు మార్చి 31 2022 వరకు.. విధులలో కొనసాగవచ్చు. లేదా అవసరాన్ని బట్టి పొడిగించబడును..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 47,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అబ్ స్ట్రేస్టిక్స్ అండ్ గైనకాలజీ - 33,
2. రేడియాలజీ - 09,
3. ఈ ఎన్ టి - 03,
4. సైకియాట్రి - 02.. మొదలగు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లమా/ డిగ్రీ/ డి ఎన్ బి ఉత్తీర్ణత తో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు అనుమతించారు.
ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు 5 సంవత్సరాలు.
మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు.
వికలాంగులకు పది సంవత్సరాలు.
ఈ డబ్ల్యూ ఎఫ్ వర్గాలకు చెందిన వారికి పది సంవత్సరాలుగా సడలింపు లను కల్పించారు.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు నిర్వహించారు 90 మార్కులు అకడమిక్ విద్యార్హతలు సాధించిన ప్రతిభకు.. కోర్సు పూర్తయిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ కు 10 మార్కులు కేటాయిస్తారు అవి సంవత్సరానికి 1 మార్క్ ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని. సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి నేరుగా నోటిఫికేషన్ లో తెలుపబడిన వేదిక అడ్రస్‌కు ఇంటర్వ్యూలకు హాజరు కావలెను.
ఇంటర్వ్యూ వేదిక: ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎస్&ఐ) హైదరాబాద్..
ఇంటర్వ్యూలు నిర్వహించ తేదీ: అక్టోబర్ 12, 2021.
అధికారిక వెబ్సైట్: https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారం: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment