ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. NIMHANS 78 Group A B C Vacancies Recruitment 2024 Apply here..
💁🏻♂️ వివిధ అర్హత లతో ఆరోగ్యశాఖ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 మొత్తం 78 గ్రూప్ ఏ, బి, సి పోస్టుల భర్తీ కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నోటిఫికేషన్ జారీ.. రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ అనుభవం & మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు ఫామ్ పిడిఎఫ్ లింక్ మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగింది. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 78 గ్రూప్ ఏ, బి, సి పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తుల 16.07.2024 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 17.08.2024. సాయంత్రం 05:00 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 78 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు &