PSTU CDE 2022-23 | పొశ్రీతెవివి దూవికే 2022-23 విద్యా సంవత్సరానికి PG Diploma, Diploma, Certificate కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన | Check Details and Apply online here..
పొశ్రీతెవివి దూవికే 2022-23 విద్యా సంవత్సరానికి PG Diploma, Diploma, Certificate కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్యా కేంద్రం వివిధ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి 2022-2 3 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రవేశ ప్రకటన ను తాజాగా విడుదల చేసింది. దూరవిద్య కేంద్రాల్లో సర్టిఫికెట్ కోర్సులు భర్తీ చేయడానికి ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభవార్త, వివిధ ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అర్హతలను పెంపు చేసుకోవడానికి, ఈ ప్రవేశ ప్రకటన ద్వారా ప్రవేశం పొంది పూర్తి చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన పదవ తరగతి ఇంటర్ డిగ్రీ మరియు 12 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఈ క్రింది కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.12.202 2 ఇప్పటికే ప్రారంభమై, 28.02.2023 న ముగియనుంది ఆలస్య రుసుముతో రూ.200/- తో తేదీ:31.03.2023 వరకు ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సుల వివరాలు: I. పీజీ డిప్లొమా కోర్సులు: 1. టె