ఏదైనా డిగ్రీ తో.. గ్రామీణ బ్యాంకుల్లో.. 9995 శాశ్వత కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ Gramina Bank Recruitment 2024, Apply Online here..
భారతీయ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యంశాలు: గ్రామీణ బ్యాంకుల్లో 9995 అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ.. తెలంగాణలో-700 , ఆంధ్రప్రదేశ్ లో-450 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. ప్రాంతీయ భాషలో పరీక్ష . సొంత జిల్లా మండల కేంద్రంలో పోస్టింగ్.. IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP) ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రీజనల్ బ్యాంకుల్లో అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. CRP - RRBS - XIII నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ (మల్టీపర్పస్)/ క్లర్క్, ఆఫీసర్ స్కేల్-I, II & III ఖాళీల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ముఖ్య తేదీలు : ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.06.2024 . ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.06.2024 . ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 27.06.2024 . ఫ్రీ-ఎక్సమ్ ట్రైనింగ్ ( PET ) పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ :: జూలై 2024 . ఫ్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (