కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | MAHAGENCO Various Vacancies Recruitment 2023 | Check Eligibility and Apply here..
MAHAGENCO వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 3 నోటిఫికేషన్ విడుదల.. మహాజన్కో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ల ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 10.04.2023 వరకు సమర్పించవచ్చు... ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.50,000/- నుండి రూ.1,20,000/- వరకు చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం 3 నోటిఫికేషన్ల వివరాలు దిగువన.. నోటిఫికేషన్ -1: ఖాళీల వివరాలు: జనరల్ మేనేజర్ (F &A) - 01, అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . దరఖాస్తులకు చివరి తేదీ :: 10.04.2023 . నోటిఫికేషన్ -2: ఖాళీల వివరాలు: ఆఫీసర్(సోలార్ - అసిస్టెంట్) - 02, అసిస్టెంట్. ఆఫీసర్(సోలార్ - అసిస్టెంట్) - 04, ఆఫీసర్(సోలార్ ఎగ్జిక్యూషన్-E&M) - 06, ఆఫీసర్ (సోలార్ ఎగ్జిక్యూషన్-సివిల్) - 02, అసిస్టెంట్. ఆఫీసర్ (సోలార్ ఎగ్జిక్యూషన్-E&M) - 14, అసిస్టెంట్, ఆఫీసర్ (సోలార్ ఎగ్జిక్యూషన్-సివిల్) - 08.. మొదలగునవి. అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/...