టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - రాత పరీక్ష లేదు. వివిధ పోస్టులు భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. Faculty Recruitment 2026 Apply 34 Posts here
జాతీయ సంస్థలో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త!
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ F. No. NITW/FR-2/2026 తేదీ:15.10.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 30.11.22026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్డీ అర్హతతో శాశ్వతం ఫ్యాకల్టీ స్థానంలో కెరియర్ ప్రారంభించడానికి ప్రిపరేషన్ మొదలు పెట్టిన అభ్యర్థులు తప్పక వినియోగించుకోండి, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 34.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రొఫెసర్ - 02,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 03,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I - 06,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II - 24.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో బీ.ఈ/ బీ.టెక్, ఎం.ఈ/ ఎం.టెక్, బీ.ఎస్సీ/ ఏం.ఎస్సి/ బీ.ఎ/ బీ.ఎస్సి/ బీ.కాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హతలు కలిగి ఉండాలి.
- టీచింగ్ విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 30.11.2026 నాటికి 35 - 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు 40 సంవత్సరాలకు మించకుండా,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు 35 సంవత్సరాలకు మించకుండా,
- ప్రొఫెసర్ లకు 50 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హత ప్రమాణాల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ లకు రూ.1,00,000/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.80,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.70,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు,
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను On-Line లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- అన్ రిజర్వుడ్/ ఓబిసి-ఎన్సీఎల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1000/-,
- విదేశాల నుండి దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ పౌరులు (అన్ని వర్గాలకు) $50.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/ & https://nitw.ac.in/faculty
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.10.2027,
దరఖాస్తు చివరి తేదీ :: 30.11.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment