ISP Recruitment 2022 | ITI తో ప్రభుత్వ శాశ్వత 85 జూనియర్ టెక్నీషియన్ కొలువుల భర్తీకి ప్రకటన..
Govt Job's 2022 | ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: APHC 3,673 Vacancies Recruitment 2022 | 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. నాసిక్ రోడ్డుకు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్పీ)లో జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియా సెక్యూరిటీ ప్రెస్ 85జూనియర్ టెక్నిషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 08 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీగా ఉన్న పోస్టులు: 85 పోస్టులు పోస్ట్ పేరు : జూనియర్ టెక్నిషియన్ తప్పక చదవండి :: INDIAN NAV