బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హతతో 660 ఉద్యోగాల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) గొప్ప శుభవార్త ! చెప్పింది.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు..
- వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ బేస్ టెస్ట్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
- దరఖాస్తు ప్రారంభం : 12.05.2026
- దరఖాస్తు ముగింపు : 11.06.2026.
డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ CIL మహారత్న కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ యూనిట్లలో సివిల్, ఎలక్ట్రికల్ మొదలగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరియు భారతీయ యువత ఉద్యోగ అవకాశాల కోసం 12.05.2026 నుండి ప్రారంభమై 11.06.2026 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు ముఖ్య తేదీలు పోస్టుల వారీగా ఖాళీలు.. మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 660.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సివిల్ : 178
- ఎలక్ట్రికల్ : 221
- మెకానికల్ : 145
- సిస్టం : 43
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ : 38
- భూగర్భ శాస్త్రం : 15
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ :11
- రాజ్ భాష : 05
- కంపెనీ సెక్రటరీ : 03
విద్యార్హత :
- సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ బిఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్)/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ ఎంటెక్ లో చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు.
- రాజ భాషలో (హిందీ, ఇంగ్లీష్) లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 30.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 03-15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి ప్రతి నెల చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్డ్ మైన్ రాష్ట్రాలలో ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అభ్యర్థులకు రూ.1180/-,
- ఎస్సీ/ ఎస్టీ /దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.coalindia.in
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.05.2026 @ 10:00 గంటల నుండి,
ఆన్లైన్ ధరఖాస్తు చివరి తేదీ : 11.06.2026 @ 18:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తు కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


























Comments
Post a Comment