DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పెద్దపల్లి జిల్లా, రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. GNM, B.Sc Nursing, MBBS & BAMS అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO మరియు NHM పెద్దపల్లి జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లా పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన జిల్లా అభ్యర్థులు పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల...












