రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..
రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA) సైట్ ఇంజనీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ రైల్వే. రైళ్ల ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనుంది ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 76,000 వరకు జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 40. పోస్టుల వారీగా ఖాళీలు : సైట్ ఇంజనీర్ (సివిల్) - 30, సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 10. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే అభ్యర్థులు B.E/ B.Tech (సివిల్ ఎలక్ట్రికల్) ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అన...














































