రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..
రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA) సైట్ ఇంజనీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ రైల్వే. రైళ్ల ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనుంది ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 76,000 వరకు జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 40.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సైట్ ఇంజనీర్ (సివిల్) - 30,
- సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 10.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే అభ్యర్థులు B.E/ B.Tech (సివిల్ ఎలక్ట్రికల్) ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 22.05.2026 నాటికి 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
- వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈమెయిల్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.76,000/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
- ఈ మెయిల్ దరఖాస్తు చిరునామా :: site.engg.rlda@gmail.com
అధికారిక వెబ్సైట్ :: https://rlda.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.05.2026
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment