ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి Permanent Govt JOBs 2023 | Bachelor's Degree Don't miss | Apply here..

నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు! 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: బ్యాచిలర్/ టెక్నికల్ డిగ్రీ.. అర్హత కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. జాబ్ లొకేషన్ :: కలకత్తా. నిర్వహిస్తున్న సంస్థ :: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రీక్ డిసీజెస్. రాత పరీక్షతో ఎంపిక; ఎంపికైన వారికి రూ.35,400 - 1,12,400/- కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి. ICMR - NICED (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటర్ డిసీజెస్), కలకత్తా. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తేదీ:05.07.2023 న నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 28 . విభాగాల వారీగా పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టె...