RCFL Operator Grade1 Recruitment 2021 || రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాల.. వివరాలివే...
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL Ltd) ఎరువులు మరియు పారిశ్రామిక రసాయనాలు తయారీ కంపెనీ మహారాష్ట్రలోని థాల్-డిస్ట్రిక్ట్ రాయఘడ్డ్ వద్ద మరియు .. చెంబూర్ ముంబై వద్ద జాతీయ స్థాయి మార్కెటింగ్ నెట్వర్క్ కంపెనీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు: 50 ప్రకటించారు. ఆపరేటర్ గ్రేడ్ కెమికల్ లో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజర్వేషన్ ఆధారంగా ఖాళీల వివరాలు : ● అన్ రిజర్వుడ్ - 24, ● ఎస్సి - 5, ● ఎస్టీ - 4, ●ఓబీసీ - 13, ● ఈడబ్ల్యూఎస్ - 4. తప్పక చదవండి➧ IBPS RRBs CRP RRBs X Recruitment2021 || ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే... చివరి తేదీ: 28.06.2021 N E W విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫుల్ టైం రెగ్యులర్ (బీఎస్సీ) కెమిస్ట్రీ డిగ్రీ, ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాల (బిఎస్సి) డిగ్రీ, మరియు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ AO(CA) అర్హత సర్టిఫికెట్ను నేషనల