RCFL Operator Grade1 Recruitment 2021 || రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాల.. వివరాలివే...
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL Ltd) ఎరువులు మరియు పారిశ్రామిక రసాయనాలు తయారీ కంపెనీ మహారాష్ట్రలోని థాల్-డిస్ట్రిక్ట్ రాయఘడ్డ్ వద్ద మరియు .. చెంబూర్ ముంబై వద్ద జాతీయ స్థాయి మార్కెటింగ్ నెట్వర్క్ కంపెనీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 50 ప్రకటించారు.
ఆపరేటర్ గ్రేడ్ కెమికల్ లో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రిజర్వేషన్ ఆధారంగా ఖాళీల వివరాలు :
● అన్ రిజర్వుడ్ - 24,
● ఎస్సి - 5,
● ఎస్టీ - 4,
●ఓబీసీ - 13,
● ఈడబ్ల్యూఎస్ - 4.
తప్పక చదవండి➧ IBPS RRBs CRP RRBs X Recruitment2021 || ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే... చివరి తేదీ: 28.06.2021 NEW
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫుల్ టైం రెగ్యులర్ (బీఎస్సీ) కెమిస్ట్రీ డిగ్రీ, ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాల (బిఎస్సి) డిగ్రీ, మరియు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ AO(CA) అర్హత సర్టిఫికెట్ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుండి పొంది ఉండాలి. డిప్లామా, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు:
● అన్ రిజర్వుడు లకు - 36 సం౹౹
● ఎస్సీ/ ఎస్టీలకు - 41 సం౹౹
● ఓబీసీలకు - 39 సంవత్సరాలు గా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి➧ Bank Note Press (BNP) JOBs 2021 || బ్యాంక్ నోట్ ప్రెస్,దేవాస్ లో 135 ఉద్యోగాలు. పూర్తి వివరాలివే... చివరి తేదీ: 11.06.2021 NEW
అధిక వయో వయస్సు కలిగిన రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.06.2021.
దరఖాస్తు ఫీజు: రూ.700/-
ఎస్సీ/ ఎస్టీలకు దరఖాస్తు ఫీజు లేదు.
తప్పక చదవండి➧ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 7236 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే... చివరి తేదీ: 24.06.2021 NEW
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్థించడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్సైట్ లింక్: https://www.rcfltd.com/
2. హోం పేజీలోని మెయిన్ మెనూ లో ఉన్న నాలుగవ ఆప్షన్ హెచ్ఆర్ లింక్ పై క్లిక్ చేసి అందులో నుండి రిక్రూట్మెంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
3. ఇప్పుడు రిక్రూట్మెంట్ పేజ్ కనిపిస్తుంది, అందులోని ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకుని, లాగిన్ డీటైల్స్ ఆధారంగా లాగిన్ అయి, దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించండి.
4. దరఖాస్తు చేసుకోవడానికి ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవండి.
ఇది కూడా చదవండి➧ TTWREIS inter Admissions 2021-22 || ఇంటర్ లో ప్రవేశం కోసం విధ్యార్థులు వారి ఎస్ఎస్సి సిజిపిఏ గ్రేడ్లను మొబైల్ ఫోన్ సహాయం తో నమోదు చేసుకునే విధానం.. చివరి తేదీ: 15.06.2021 NEW Argent
అధికారిక వెబ్సైట్: https://www.rcfltd.com/
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: http://203.199.79.251:3053/Candidate/
Comments
Post a Comment