రోడ్లు మరియు బిల్డింగ్ శాఖ, 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల. అప్లై చేయండి.
రోడ్లు మరియు బిల్డింగ్ శాఖ 222 ఉద్యోగాలు భర్తీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభ భవన్ ఎం.జే. రోడ్, నాంపల్లి, హైదరాబాద్ నుండి, రోడ్లు మరియు బిల్డింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న 222 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 13.07.2026 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టల్ వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 222. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. వయోపరిమితి : 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాల మించకుండా వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మూడు నుండి ప...









