DHMO NHM Medical Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! 29 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 26+3 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో MBBS (లేదా) పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో పబ్లిక్ హెల్త్/ కమ్యూనిటీ మెడిసిన్/ న్యూట్రిషన్/ ఎన్విరాన్మెంటల్ హెల్త్/ లైఫ్ సైన్స్/ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ అర్హతల గల అభ్యర్థులు నేరుగా.. దరఖాస్తులను సమర్పించి ఇంటర్వ్యూల హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 26+3. విభాగలవారీగా ఖాళీల సంఖ్య: ◆ మెడికల్ ఆఫీసర్ - 25. ◆ ఫ్లోరోసిస్ కన్సాలిటెంట్ - 01, ◆ పెడియాట్రిషన్ - 02, ◆ ఆడియోలజిస్ట్ - 01.. మొదలగునవి. విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS (లేదా) పోస్ట్ గ్రాడ్యుయేట్/ పబ్లిక్ హెల్త్ విభాగంలో డాక్టరేట్ డిగ్రీ/ కమ్యూనిటీ మె