ఆరోగ్య మంత్రిత్వ శాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు. టెన్త్ పాస్ దరఖాస్తు చేసుకోండి. CCRAS Opening 394 Govt regular JOBs
10వ, ఇంటర్మీడియట్ అర్హతతో CCRAS లో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (CCRAS), ఢిల్లీలోని నీది భాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ -A, గ్రూప్ -B, గ్రూప్ -C పోస్టుల భర్తీకి ఎగ్జామినేషన్ ద్వారా నియామకాలు నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 01-08-2025 నాటినుండి దరఖాస్తులు ప్రారంభం అవుతున్నాయి. చివరి తేదీ 31-08-2025 నాటికి ముగియనున్నాయి. అప్పటి వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :-394
పోస్ట్ పేరు :- గ్రూప్ -A, గ్రూప్-B, గ్రూప్-C,
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ , యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత పోస్ట్లను బట్టి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎస్సి, ఏంఫార్మా, ఎంఎస్సీ, ఎంఏ, ఎండి, ఎస్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత పోస్టులను బట్టి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :-
- చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు మద్ది వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 70 మార్కులు,
- ఇంటర్వ్యూలో 30 మార్పులుగా కేటాయించారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- గ్రూప్ -A పోస్ట్ కి రూ.1500/-
- గ్రూప్ -B పోస్ట్ కి రూ.700/-
- గ్రూప్ -C పోస్ట్ కి రూ.300/-
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యూ డి /ఈడబ్ల్యూఎస్ /మహిళలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీ :- 01-08-2025,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 31-08-2025.
అధికారిక వెబ్సైట్ :- https://ccras.nic.in/
అధికారికంగా నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి..
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment