ఐబిపిఎస్ క్లర్క్ ప్రాథమిక పరీక్ష-2023 అడ్మిట్ కార్డులు విడుదల | IBPS Clerk 4045 Vacancies Admit Card Download here..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్(IBPS క్లర్క్ (CRP-CLERK-XIII) ఆర్థిక సంవత్సరం 2023-24 కు గాను ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 4045 క్లర్క్ పోస్టులకు దరఖాస్తుల 01.07.2023 నుండి 28.07.2023 వరకు స్వీకరించింది. తాజాగా ప్రాథమిక పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ నందు లింక్ అందుబాటులోకి వచ్చింది. 26, 27 ఆగస్టు, 02 సెప్టెంబర్-2023 తేదీల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ఆధారంగా లాగిన్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయండి నోటిఫికేషన్ పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి . IBPS Clerk ప్రాథమిక పరీక్ష-2023 అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.ibps.in/ అడ్మిట్ కార్డు లోను డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన అధికారి