ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రారంభ వేతనం రూ.75,000/-, చివరి తేదీ: 30.09.2025. పూర్తి వివరాలు ఇక్కడ.

💁🏻♂️ ఏదైనా విభాగంలో డిగ్రీ (టెక్నికల్/ ప్రొఫెషనల్) అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 మొత్తం 120 రెగ్యులర్ ఆఫీసర్ గ్రేడ్-బీ ఉద్యోగాల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఫేజ్ -1, ఫేజ్ -2 రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నారు.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను మిస్ అవ్వకండి) ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్వీస్ బోర్డ్ ముంబై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఆఫీసర్ గ్రేడ్-బీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల 10.09.2025 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 30.09.2025 . సాయంత్రం 06:00 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 120. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఆఫీసర్ గ్రేడ్-బీ (డి.ఆర్) జనరల్ క్యాడర్ - 83, ఆఫీసర్ గ్రేడ్-బీ (డి.ఆర్) డీఈపీఆర్ ...