ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల. పాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
ఎయిమ్స్ మంగళగిరి లో ఉద్యోగ అవకాశాలు.. . భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్యం మంత్రిత్వ శాఖకు చెందిన, మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం 21.02.2026 న ఇంటర్వ్యూలకు హాజరయ్యి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 02 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ఫిజియో థెరపిస్ట్ : 01 సోషల్ వర్కర్ : 01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MPT/BPT/MS W/BSW లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35-40 సంవత్సరా...
































































%20Posts%20here.jpg)

