మహిళలకు శుభవార్త! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు. రూ.36,900 జీతం.
డిగ్రీ అర్హతతో నిరుద్యోగులకు శుభవార్త ! చెప్పింది...
మహిళలకు శుభవార్త !
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ఖాళీగా ఉన్నటువంటి మహిళా డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తోంది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 23.06.2026 నుండి 13.07.2026 మధ్య దరఖాస్తులు చేయవచ్చు. ఎలాంటి రాత పరీక్షా లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow | Click here |
| Follow |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : మహిళ డాక్టర్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ తేదీ : 16.07.2026 (గురువారం).
రిపోర్టింగ్ సమయం :
అధికారిక వెబ్సైట్ :https://secr.indianrailways.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఈమెయిల్ అడ్రస్ :: srdponagpur@gmail.com
- మొత్తం పోస్టుల సంఖ్య : 04
పోస్ట్ పేరు : మహిళ డాక్టర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ/ఎంసీఐ లో అర్హత సాధించి ఉండాలి.
- మహిళా అభ్యర్థులకు అవకాశం.
వయోపరిమితి :
- 23.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 59 - 66 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.36,900/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- Office of the Sr. Divisional personnel Officer, 1st floor, DRM Building, Near Railway Station, S.E.C.Railway, Nagpur.
ఇంటర్వ్యూ తేదీ : 16.07.2026 (గురువారం).
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 10:30AM నుండి 11:30AM వరకు.
అధికారిక వెబ్సైట్ :https://secr.indianrailways.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఈమెయిల్ అడ్రస్ :: srdponagpur@gmail.com
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment