ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రేహబిలిటేషన్ పోస్టుల కోసం అప్లై చేయండి.
జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గుంటూరు జిల్లా మంగళగిరి లోని ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా/పురుష అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడుతుంది. దరఖాస్తుల స్వీకరణ 13.06.2026 నుండి 30.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 529 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : స్టాఫ్ నర్స్ : 419 ఫార్మసిస్ట్ : 24 మల్టీ రేహబిలిటేషన్ వర్కర్ : 86 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10+2...










