రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేసుకోండి Teaching, Non-Teaching JOBs Apply here..
రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ సంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 37 . పోస్టుల వారీగా ఖాళీలు : నర్సరీ ట్రైనింగ్ టీచర్ - 01, ప్రైమరీ టీచర్ - 02, మిడిల్ ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్ - 05, గ్రాడ్యుయేట్ ప్రైమరీ టీచర్ - 05, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 11 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 04, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01, లెక్చరర్ - 05, ఆఫీస్ అసిస్టెంట్ - 03.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో డిగ్రీ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. అలాగే B.Ed అర్హత తప్పనిసరి. మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 🎉తాజా ఉద్యోగాలు ✔ దరఖా...