ఏడో తరగతి అర్హతతో శాశ్వత ఉద్యోగాలు వెంటనే ఇక్కడ దరఖాస్తు చేయండి APSLSA Direct Recruitment for Various Posts Apply here..
శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం 7వ తరగతి అర్హతతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్, అమరావతి లోని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీలు, జీతభత్యాలు వివరాలతో మీకోసం ఇక్కడ .. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : సీనియర్ అసిస్టెంట్ - 01, జూనియర్ అసిస్టెంట్ - 01, స్టెనో కం టైపిస్ట్ - 02, ఆఫీస్ సబార్డినేట్ - 01.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏడో తరగతి, డిగ్రీ, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్, అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయో పరిమితి : 01.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు