మహిళలకు ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ఊమెన్ సెక్యూరిటీ వింగ్ లో కొలువులు.. Women Safety Wing Telangana Recruitment for 99 Posts Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh7j5DjuOFJ6fKi4SyMR52SIPV0u0FFyUc0BziZMl5ZRyqgECCS2Sof1bk8Ocp4W6LeG7988xbHGwkS-K8UPwQciBY7th4P_pYBZPRg2sYPzgWzCRZ2QB0vJ6k3kmwmcNhbbGrIYCNFX4xV1FXh2v_ONJ5my9sygFjVzzhmuSX9pKLAGguGCCrkzyPyQYI/w667-h502/Women%20Safety%20Wing%20Telangana%2099%20JOBs%202024.jpg)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా విమెన్ సేఫ్టీ వింగ్ కేంద్రాల్లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా యువత వారి జిల్లా ఆధారంగా ఈ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి మొత్తం పోస్టులు :: 99 . పోస్టుల వారీగా ఖాళీలు ( అన్నీ జిల్లాల వారికి ) : ఎగ్జిక్యూటివ్ (భరోసా) - 01, కౌన్సిలర్ కం సెంటర్ కోఆర్డినేటర్ (భరోసా) - 13, సోషల్ కౌన్సిలర్ (CDEW) - 01, క్లినికల్ సైకాలజిస్ట్ (భరోసా) - 04, రిసెప్షనిస్ట్ (భరోసా) - 13, హెచ్.ఆర్ కోఆర్డినేటర్ (భరోసా) - 01, సపోర్ట్ పర్సన్ (రూరల్-భరోసా) - 33, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (భరోసా) - 13, లీగల్ సపోర్ట్ పర్సన్ (భరోసా) - 19, MIS ఎగ్జిక్యూటివ్ (CDEW) - 01.. మొదలగునవి. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మహిళా భరోసా కేంద్రం నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు