ప్రభుత్వ నర్స్ & అసిస్టెంట్ ఉద్యోగాలు: ఇక్కడ దరఖాస్తు చేయండి.. Govt Nurse and Assistant JOBs Apply 209 Vacancies here..
నిరుద్యోగులకు శుభవార్త! Bsc నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పుదుచ్చేరి లోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) గొప్ప శుభవార్తను చెప్పింది. పుదుచ్చేరి లోని JIPMER -209 గ్రూప్-బీ, సి నర్సింగ్ ఆఫీసర్, & జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ఆగస్టు 19, 2024 లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన, ఖాళీల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 209. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (