రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల, సికింద్రాబాద్ జోన్లో ఖాళీలు, ఇలా అప్లై చేయండి..
డిగ్రీ అర్హతతో రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 1265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ CEN No.08/2026 Dated : 24.10.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు దేశవ్యాప్తంగా మొత్తం 30 జోన్లలో ఈ పోస్టులు కేటాయించబడినాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, Pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : స్టేషన్ మాస్టర్.
- మొత్తం పోస్టుల సంఖ్య : 1215.
పోస్ట్ పేరు : స్టేషన్ మాస్టర్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.11.2026 @ 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు
- యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వా నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- EWS అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /మహిళ/ ట్రాన్స్ జెండర్/ మాజీ సైనికులు /మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.11.2026 @ 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment