తెలంగాణ జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. 33 జిల్లాల వారు అర్హులు. DLSA KNR Court Regulr JOBs Apply here

తెలంగాణ జిల్లా కోర్టు శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 💁🏻♂️ సొంత జిల్లాలో శాశ్వత ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, కరీంనగర్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీ: 19.07.2025 జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 05.08.2025. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01. 📋 విభాగాల వారీగా ఖాళీలు : స్టెనో/ టైపిస్ట్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. స్టెనో/ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి, టైపింగ్/ కంప్యూటర్ వాడకం తప్పనిసరి. ఇతర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ...