GAIL India Limited Recruitment 2021 | Apply Permanent Vacancies of Medical Service | No Exam Required | Check Selection process here
గెయిల్ ఇండియా లిమిటెడ్ పర్మినెంట్ మెడికల్ సర్వీస్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 22, 20201 నుండి ప్రారంభమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 20 2022 ను చివరి తేదీగా ప్రకటించారు. ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా అకడమిక్ మార్కులు ఆధారంగా, షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లను నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి చీఫ్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత : MBBS/ MBBS with MD/ DNB in General Medical విభాగంలో భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నుండి అర్హత సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. వయసు: జనవరి 20, 2022 నాటికి, 32 న