స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల: తెలంగాణ 7094 స్టాఫ్ నర్స్ పోస్టుల ఫలితాలు డౌన్లోడ్ చేయండి. Staff Nurse TS MHSRB Result Download here..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాశ్వత 7094 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 2న రాత పరీక్షలు నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా నిన్న ఫలితాలను ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈనెల18వ తేదీ నుండి 20వ తేదీ లోపు ఆన్లైన్లో తెలుపవచ్చునని, తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఆగస్ట్ 2న నిర్వహించిన 7094 స్టాఫ్ నర్స్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలతో పాటు తుదికి కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దిగువ తెలిపిన సూచనల ఆధారంగా ఫలితాలను తనిఖీ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ స్టాఫ్ నర్స్ 7094 పోస్టుల ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా? ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/ అధికారిక హోం పేజీలోని మొదటి లింక్ పై క్లిక్ చేయండి. మీ య