JOB Alert 2022 | TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | గ్రాడ్యుయేట్లు అర్హులు | ఖాళీల వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భక్తిలో భాగంగా.. వరుసగా పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 24 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 29 నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 26న ముగియనుంది.. తదుపరి 7రోజుల్లో హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీ కోసం.. తాజా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన elearningbadi.in వెబ్ సైట్ ను వీక్షించండి. Govt Jobs Free Training - 2022 | ఆఫీసర్ స్థాయి ఉగ్యోగ శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం.. పూర్తి వివరణ మీకోసం... ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 24 TSPSC Food Safety Officer - 2022 ఉద్యోగ నియామకాలకు అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూ...